Telangana Online

blogging on Telangana, made easy !

Telangana Online
  • WelCome to 'Telangana Online'

    • Telangana Online’ is a FREE BLOGGING SERVICE provided to spread the dialogue about the just cause of Telangana.
  • Network with ‘Telangana Online’

    Meet us on Twitter, Orkut, Facebook for further updates
  • ‘OU’ddakanda

  • Friend Connect












  • Twitter updates


  • Telangana Now !



    Add the 'Telangana Now' badge to you FACEBOOK / TWITTER profile picture & let's demand 'Telangana Now' & not tomorrow !

  • Telangana Updates

  • Recent Site Wide Posts

    • చంద్రబాబు నాయుడు కి హటాత్తుగా రైతుల మీద ప్రేమ పుట్టడానికి కారణం ఏమి ఉంటుంది ? అది కూడా ఇపుడు, ఆటు పార్లమెంట్ సమావేశాలలో ఎక్కడో ఒక చోట, ఒక కారణం, అవకాశం తెలంగాణకు రాక పోతుందా అని చూసే తరుణంలో చంద్రబాబు తెలంగాణలో యాత్ర దేనికి సంకేతం? ఇపుడు రైతుల సమస్య ముఖ్యం కాదు అని కాదు అర్థం , భూమి, రైతుల చుట్టూనే ప్రపంచ ఉద్యమాలన్నీ జరిగినివన్నది వాస్తవం. కాకపొతే తెలంగాణ లోని రైతుల [...]

    • Sujatha Surepally wrote a new blog post: తెలంగాణ ఆటా పాటా !   1 month ago · View

      అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమం, ఆత్మ గౌరవ తెలంగాణ ఉద్యమం, ఒక్కొక్కడిని గడగడ లాడించిన ఉద్యమం ఇప్పుడు అభాసు పాలవుతున్నది. ఒకవైపు ఆత్మహత్యల ఉద్యమంగా మారి గుండెల కలుక్కుమంటుంటే మరొకవైపు రాజకీయ నాయకులకి ఆట పాట అయింది. నేడు రాజకీయాలంటే ఒక పెద్ద జోక్ , ప్రజాస్వామ్యం అంటే ఒక హిపోక్రసీ, ఎన్నికలు అంటే నోట్లు గుమ్మరించి కాంట్రాక్ట్ లు చేత పట్టుకునే ప్రత్యేక పదవులు. తెలంగాణ ఉద్యమ క్రమాన్ని ప్రపంచం నిశితంగా పరిశీలిస్తున్నదన్న జ్ఞానం కూడా [...]

    • తెలంగాణా ల ఒక్కటె ‘దినాల’ హడావిడి, కెసిఆర్ దీక్షా ‘దినం’ నుంచి, చిదంబరం ప్రకటన, అయన వెనకకి తీసుకోవటం వగైరా, వగైరా. తెలంగాణ చరిత్ర అంతా చూసినా మోసాలు , ద్రోహాలు , విద్రోహాలు కాకపొతే ఏమున్నది? ఒకవైపు నెత్తురోడుతున్న, ఎండిపోయిన, బీటలు వారిన తెలంగాణ కళ్ళ ముందు కనపడతనే ఉన్నది. ఎటు దిక్కు చూసినా కాలిన శవాల ముక్క వాసన, ఏడ్చి ఏడ్చి వట్టి పోయిన కండ్లు, అవిసి పోయిన గుండెలు..ఎన్ని విద్రోహాలు లెక్ఖ పెట్టుకోవాలే [...]

    • పార్లమెంట్ సమావేశాలు, వాడి, వేడి చర్చలు, సస్పెన్స్ థ్రిల్లర్ లు అన్ని అయిపోయినాయి. పాపం చలి ఎక్కువైందో ఏమో కాని, కాంగ్రెస్ నాయకులు కాని, తెలంగాణ మెసయ్య లు కాని కనిపిస్తలేరు డిల్లిల. నళినీ దగ్గరికి పోక పొతే పోయిరి కనీసం పార్లమెంటుల కూడ కనిపిస్తలేరు. కొత్తల తారా జువ్వలా దూసుక పొఇనరని పదే పదే అయితే టీవిల చూసినం. ఇపుడు ఆ జువ్వలు, రవ్వలు ఏమైనాయో.. నిన్నటినుంచి మళ్లీ కొత్త డిస్కవరీ పేపర్లలో మరియు టీవీలలో [...]

    • జితేన్ మరాండి కి ఉరిశిక్ష రద్దు అయింది, అతనితో పాటు మరో ముగ్గురికి కూడా బెయిల్ వచ్చినట్టు వార్త నిజంగా హర్షించ దగినదే. జితేన్ మరాండి, ఝార్ఖండ్ లోని ఒక ఆదివాసి , జానపద కళాకారుడు. ‘జార్ఖండ్ అభేన్’ అనే సాంసృతిక సంస్తతో ఉండి ఆదివాసీ హక్కుల కోసం గళం విప్పుతున్న యువకుడు. అతను ముఖ్యంగా రాజ్య హింసకు వ్యతిరేకంగా, మంట గలుస్తున్న మానవత్వానికి, మాయమౌతున్న అడవులకి, ఖనిజాలకి , అంతరిస్తున్న ఆదివాసీలకి , ఆకలి కేకలకి [...]

    • తెలంగాణ ఉద్యమం ఏదో ఒక రూపంలో ముందుకు పోతూనే ఉంది, అందుకు ఉదాహరణ డిల్లీలో నళినీ దీక్ష. ఇక్కడ ప్రతి రోజు వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు. నళిని ని ఒక స్త్రీ గా గౌరవించడమే కాదు, ఆమె ఒక ఉన్నత మైన పోలీసు పదవి వొదులుకొని ఒకడుగు మన చాలామంది నాయకులకంటే ముందుగానే ఉంది. మరో వైపు వంద సంవత్సరాలకు దగ్గరపడుతున్న కొండా బాపూజీ గారి దీక్ష. ఎందుకు వీరిని అంటరాని వారుగా చూస్తున్నాం? [...]

    • సరిగ్గా రెండు సంవత్సరాలు, తెలంగాణ పై ప్రకటన. మా లాంటి అనుమానస్తులు తప్ప చాల మంది పండుగ సంబురాలు జరుపుకున్న రోజు. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ చిదంబరం అనే ఒక కేంద్ర మంత్రి ఉంటారు, అయన న్యాయం గురించి కూడా మాట్లాడుతాడు అని అమాయకంగా నమ్మిన మనం. ఆ తరువాత ఆ ప్రకటన కి వంద అర్థాలు వెతికి తీసారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. అసలు అయన మాట్లాడిన మాటలకు ఏమి [...]

    • చెరుకు సుధాకర్ పై కేసు, అయన ఎవరో మొన్నటి వరకు చాల మందికి తెలవదు, పిడి ఆక్ట్ , నాసా కేసులు, విచిత్ర మైన కేసులు, అంటే ఏవో ఉగ్రవాదులు, దేశ బద్రత కి ముప్పు కలిగించే వాళ్ళమీద పెట్టే కేసులు ఈయన మీద ఎందుకు పెట్టినరు, ఈయన బాక్ గ్రౌండ్ ఏంది అని ఆరా తీయని వారు లేక పోలేదు. ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం, ఈయన ఒక పార్టీ, అది కూడా తెలంగాణ పార్టీ [...]

    • Sujatha Surepally wrote a new blog post: చీకటి రోజులు..   1 month, 3 weeks ago · View

      డిసెంబర్ నెల బ్లాక్ డేలకి పేరొందినది గా చెప్పుకోవాలి అందులో అరవ తారీకు మరిచి పోలేని దుర్దినం. ఇప్పటి బ్లాక్ డే 1992 బాబ్రి మస్జిద్ కూల్చివేతకి నిరసనగా ముస్లిం లు, హక్కుల సంఘాల వాళ్ళు, కమ్మునిస్ట్లు, సోసియలిస్టులు, అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు అందరు నిరసన దినంగా పాటించే రోజు. ఈ దేశ రాజ్యాంగంలో సర్వమతాలకు సమాన హక్కులున్నాయని రాసుకొని, రాం, రహీమ్ అందరు ఒకటే అని చరిత్ర పుస్తకాలలో, పాటలలో, మాటలలో చెప్పుకొని ‘భిన్నత్వంలో ఏకత్వం’ [...]