Mar 13 2010
జై తెలంగాణ ఉద్యమం – విద్యార్థుల పాత్ర; రాజకీయ నాయకుల దగా
డా|| చిరంజీవి కొల్లూరి
నలభై సంవత్సరాల చరిత్ర కలిగి, ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి ఉద్యమంగా పేరుపడ్డ జై తెలంగాణ ఉద్యమం,
ఒక స్పష్టమైన దిశను నిర్దేశించుకొని, తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగటానికి,
అందుకు కావల్సిన పటిష్టమైన నాయకత్వాన్ని నిర్మించుకోవాల్సిన దశకు చేరుకుంది.