What exactly Raayala Seema Need?

Posted on December 31, 2009 by allam.
Categories: rayala, seema, state, telangana.

This is a clipping from Dasha-Disha by HMTV at Thirupathi, concluded with the statement from Rayala Seema which is ” We need water, from Telangana, we were a disaster since decades, and before the devolpment had been taken place if the telangana seperated, we won’t be getting any resources.”

Well, what I thought was his request was not demanding.
Point is they dont have any so they are a disaster, but we are disaster even we have all the resources and infrastructure.

Archives

What do Muslims Say about Telangana State?

Posted on by allam.
Categories: muslims, revolution, telangana state.

నీవు నేను తెలంగాణ

Posted on by allam.
Categories: Uncategorized.

నీవు నేను తెలంగాణ
_____________________
పదపద పద – నడు నడు నడు
ప్రతి ఒక్కరు నరసిం హం
ప్రతిక్షణమిక రణనాదం
నీవు నేను తెలంగాణ- నీలి గగన ప్రాంగణాన
కోటి రతనాల వీణ- కొల్లగొట్ట బడిన దాన
కత్తుల వంతెనలు దాటి నెత్తుటి గాయాలనొత్తి
నినదించగ గొంతులెత్తి- నిలబడు రణరంగాన
|| నీవు నేను ||

ప్రజ స్వామ్య ముసుగు కింద- ఎన్నికల పాచికలాడిరి
కోనసీమ కొత్త దొరట- యేసిన ప్రతి ఎత్తూ పారె
డొక్కలెండిన పేద రైతు- బతుకులిక్కడ భారమాయె
పావల అర్ధకు భూములు పరుల జేరి దూరమాయె
|| నీవు నేను ||

నాగర్జున సాగరాలు- నల్లగొండన సరిగమలు
ఎడమ కుడి కాల్వలుగ- క్రుష్ణా గుంటూర్లు జేరె
తడిలేక గొంతులెండి-తల్లడిల్లె పల్లె పల్లె
నీరు దోచుకుని వారు-నిండ మనల ముంచినారు
|| నీవు నేను ||
సింగరేణి గనుల నుంచి ఉప్పొంగిన శ్రమ శక్తి
యెన్ టి పీ సీ ల రగిలి ఎకడెకడో ఎలుగుజల్లు
మన బతుకులు మసి బారెను
మన ఇంటనె బుసి దూరెను
మన చెమట నెత్తురులు-వాని అత్తరు నూనెలాయె
|| నీవు నేను ||
మనకెవడు బాబు లేడు-అయ్యవ్వలె మన తోడు
వాడెవడు దొరగాడు-తోటివాడె సోదరుడు
ఈనాడు-ఏనాడు మహానాడులు మనకొద్దు
తెలంగాణ రావాలి-తెలంగాణ కావాలి
|| నీవు నేను ||
లేలెండిక నడవండిక-అడుగుముందుకెయ్యండిక
కోస్తాంధ్ర-సీమ దొరల పీడ విరగడగుగాక
తెలంగాణ గానమని- తెలంగాణ ప్రాణమని
ఎత్తిన పిడికిలి దించక – ఎలుగెత్తి చాటండిక.
|| నీవు నేను ||


- అల్లం వీరయ్య

Telangana state Official song- By Ande Sri

Posted on December 30, 2009 by allam.
Categories: revolution, telangana state.

Jaya Jayahe Telangana Lyric.
Written by Dr. Andhesri

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనంముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనంతరతరాల చరితగల తల్లీ నీరాజనంపది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణంజై తెలంగాణ – జై జై తెలంగాణ

పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డగండరగండడు కొమురం భీముడే నీ బిడ్డకాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్పగొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్జై తెలంగాణ – జై జై తెలంగాణ

జానపద జన జీవన జావలీలు జాలువారేకవి గాయక వైతాళిక కళలా మంజీరాలుజాతిని జాగృత పరిచే గీతాల జన జాతరఅనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణంజై తెలంగాణ – జై జై తెలంగాణ

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారంఅణువనువు ఖనిజాలే నీ తనువుకు సింగారంసహజమైన వన సంపద సక్కనైన పూవుల పొదసిరులు పండే సారమున్న మాగాణి కరములీయ జై తెలంగాణ – జై జై తెలంగాణ

గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలిపచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలిసుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలేస్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి
జై తెలంగాణ – జై జై తెలంగాణ

Bay Area Telangana NRI Meet

Posted on by allam.
Categories: bay area, chaitanya, samaikyandhra, telangana, tnri.

I was not a good singer though, I re-wrote the song “raajiga ori raajiga” with the current situation and as there was no one to sing, I had to sing it. Well, I was bad in singing, but not my spirit.
Jai Telangana!!

In TV9

Andhra Jyothy
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/dec/28new36

On telugu websites
http://www.namastheandhra.com/photogallary.asp?id=1913
http://www.namastheandhra.com/newsdetails.asp?newsid=11082
http://www.greatandhra.com/ganews/viewnews.php?id=18208&cat=10&scat=25

History of Telangana Movement By Dr.Jaya Shankar

Posted on by allam.
Categories: Uncategorized.

Non-Bailable arrest warrant against Mohan Babu

Posted on by allam.
Categories: Uncategorized.

Well, honestly I don’t really feel comfortable using this retard’s name again and again in my blog, however this is a comforting thing.

Chalo Peeda poyindi..

వీడెవ్వడు వాడెవ్వడు … తెలంగాణకడ్డెవ్వడు..

Zee Telugu 24 Hours Analysis on Telangana

Posted on by allam.
Categories: Uncategorized.

చిన్నారి అమ్జుల్య మరో తెలంగాణ కోకిల

Posted on December 27, 2009 by allam.
Categories: Uncategorized.

వీరులారా వందనమని అంజలి ఘటిస్తూ చిట్టి గొంతుల దాగున్న ఆవేదనని చెప్తూ తల్లి తెలంగాణ ని స్మరిస్తుంది .. మనసారా వినండి..

పుడితోక్కటి సత్తే రెండు రాజిగా ఓరి రాజిగో అని.. ఉద్యమ స్పూర్తిని నరనరాన నింపుతుంది మన చిట్టి చిన్నారి..

దండూ బైలేల్లినాదో అరె సూడరో, నా పిల్లలు బైలేల్లి నారో పల్లెల..

Posted on by allam.
Categories: Uncategorized.

భోనగిరి చిరు పాదాల సవ్వడి తెలంగాణా రాగం ఆలపిస్తుంది.. ముద్దొచ్చే పిల్లలు వారు.. ఆట పాటలతో అలరు వారు .. అమాయక బాల్యం గొంతెత్తి అడుగుతుంది మా నేల, భూముల మాకియ్యమని..