మా తాత తెచ్చే ఉసిరికాయలు ఎక్కడ ?
Posted on | May 24, 2011 | 2 Comments
- జయప్రకాశ్ తెలంగాణ
లేబర్ కాలనీ అమమ్మ వాల్ల ఇంట్ల నుంచి ఖాలీ చేసి పిన్నవారి వీధిల ఉండబట్టి ఒక ఆరు నెల్లు అయిందేమో ! ఆదివారం వచ్చిందంటె సాలు రికాము లేకుంట అడిగేది మమ్మిని “లేబర్ కాలనీ అమమ్మ వాల్ల ఇంటికి పోతనే” అని. సొంత అమమ్మ కాక పోయినా, అమమ్మకు పెద్దమ్మ బిడ్డ, లేబర్ కాలనీల ఉంటది కాబట్టి ఆ పేరు తోటి ప్రేమగ పిలిసుకునేది. మరి లేబర్ కాలనీకి ఆ పేరెందుకొచ్చింది? Read more
10 Movies that made me CRY
Posted on | May 23, 2011 | No Comments
Here’s a list of 10 movies that (not almost but definitely) made me cry, in the order.
- Children of heaven : Majid Majidi
- Battle of Algiers, The : Gillo Pontecorvo
- Cinema Paradiso Read more
జన గణ మన తెలంగాణ జయహో…
Posted on | January 26, 2011 | No Comments
జన గణ మన అధినాయక జయహో… హల్ చల్ హో !
మరి మన తెలంగాణ ఇంకెప్పుడొచ్చెనో ?????
ఎక్కడి గణతంత్రం, ఏం స్వాతంత్ర్రం … మనం తెలంగాణల ఉన్నం అని మరిచింరా తెలంగాణ బిడ్డలారా?
‘రక్త చరిత్ర’లు, ‘రక్తి చిత్రాల’కు విచ్చలవిడిగ ‘U’certificate ఇయ్యగల censor బోర్డు, ప్రజల ఆత్మఘోషకు చిత్ర రూపమైన ‘జై బోలో తెలంగాణ’కు అడ్డం పడుడెనా మనకున్న గణతంత్రం, మా బిడ్డలను ఉక్కు బూట్ల కింద తొక్కి పెట్టుడేనా స్వతంత్రం…
ఈ గోస (ఘోష) భరించలేకనే ‘घुलाम की जिंदगी से मैथ अच्ची’ అనుకున్నరు మా చిన్నారి తమ్ముల్లు, చెల్లెలు?
ఇంకెన్ని దినాలు ఇట్ల మనం భూటకపు స్వతంత్ర ‘దినాలు’ జరుపుకుందాం ?
Tags: bholo > bolo > gana > ho > jai > jana > mana > Telangana > తెలంగాణ > తెలంగాన
మీ తెలుగు తల్లికి…
Posted on | October 31, 2010 | 3 Comments
మీ తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు ||
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వుతో సిరుల తరలించె మీ తల్లి ||
I’m Explaining a Few Things, that is Telangana
Posted on | June 17, 2010 | No Comments
And one morning all that was burning,
one morning the bonfires
leapt out of the earth
devouring human beings
and from then on fire,
Read more
Tags: I’m Explaining a Few Things > Neruda > Pablo > spain > Telangana > that is
ఏందిర లొల్లేందిర వారీ !
Posted on | December 16, 2009 | 2 Comments
ఏందిర పేరేందిర వాంది ?
ఆ… లగడపాటంట ?
ఏదిర జాడేదిర వాంది ?
జండ కప్పుకొని పన్నడంట !
ఓరి లగడపాటి, నీ తోక కత్తిరిచ్చె యాల్లొచ్చేర వారీ ||
ఓరోరి జగడపాటి నిన్ను ఉరికిచ్చే యాల్లొచ్చేర వారీ ||
Tags: lagadapati > lolli > Telangana > Telugu > జగడపాటి > తెలంగాణ > లగడపాటి
బండెనుక బండి గట్టీ (2009)
Posted on | November 29, 2009 | No Comments
బండెనుక బండి గట్టీ
పదహారు బండ్లు గట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
ఓ ఆంద్ర సర్కరోడా !
అంగ్రేజుల మించినవురో, ఓ వలుస సరుకరోడా !
||బండెనుక … ||
610 జీ.వో అంటే
నియామకాలు అంటే,
మా నడుమ పుల్లలుబెట్టీ
నువు సంకలు గుద్దినవురో
ఓ ఆంద్ర సర్కరోడా !
||బండెనుక … ||
Shadows
Posted on | March 9, 2009 | No Comments
-
My first short film & an official entry for the contest organized by LinkTV.org in 2008 “One Nation Many Voices : Muslims in America, Stories not Stereotypes“
-
More info: Shadows : Vote for my first film
Tags: America > in > JayaPrakash > link > LinkTV > Many > Muslims > Nation > not > One > Shadows > Stereotypes > Stories > TV > Vanaja > Voices
Satyam is Maytas
Posted on | January 7, 2009 | 1 Comment
Tags: Hyd > Hyderabad > Linga > Maytas > Metro > Rail > Raju > Rama > Satyam
Hotel Taj : icon of whose India ?
Posted on | December 2, 2008 | 3 Comments
- Gnani Sankaran; Tamil writer, Chennai.
Watching at least four English news channels surfing from one another during the last 60 hours of terror strike made me feel a terror of another kind. The terror of assaulting one’s mind and sensitivity with cameras, sound bites and non-stop blabbers. All these channels have been trying to manufacture my consent for a big lie called – Hotel Taj the icon of India.
Whose India, Whose Icon ?
It is a matter of great shame that these channels simply did not bother about the other icon that faced the first attack from terrorists – the Chatrapathi Shivaji Terminus (CST) railway station. CST is the true icon of Mumbai. It is through this railway station hundreds of Indians from Uttar Pradesh, Bihar, Rajasthan, West Bengal and Tamilnadu have poured into Mumbai over the years, transforming themselves into Mumbaikars and built the Mumbai of today along with the Marathis and Kolis
Read more
Tags: Aadmi > Aam > Arnabs > attack > English > hotel > India > Mumbai > Pranoy > Rajdeeps > Roy > Taj > Tata > Terror

