JayaPrakash Telangana

చెవుటోని చెవ్వుల శంకం ఊదినట్టుకాదు, సమైక్యాంధ్రోని చెవ్వులు పలిగిపోయెటట్టు పాడుంరి తెలంగానాన్ని !

మూడు కలలు : ఒక గొడ్డలి

ప్రవీన్, నేను, తివారీ బయిటికొచ్చినం, అంత మామూలుగనే అనిపిచ్చింది. ముగ్గురం చాన ఎక్సైటెడ్‌గ ఉన్నం, ఓ అర మైలు నడిసినంక ఇద్దరు పోలీసోల్లు పక్క బండి కాడ ఆగి చాయి తాగుత కనిపిచ్చిన్రు. ఇంక కొంచెం దూరం పొయ్యినంక రోడ్డు పక్కన చెట్లల్ల లైట్లు ఆఫ్ చేస్కొని ఒక జిప్సీ ఆగుంది, కదులుతున్న నీడలు, ఎవరో ఉన్నరక్కడ అన్న సంగతి అర్దమైంది. అప్పుడన్నడు ప్రవీన్ “… గిరీష్ గుర్తుండు గద తివారీ ! తొందర్లనే మనం వాన్ని [...]

శశి !

పెద్దాయన ( శ్రీ.శ్రీ ) ‘ఖడ్గసృష్టి’ ల ‘శరశ్చంద్రిక’ సదువంగనే మనసుల కొంచం కలకలం లేసి రాసిన కవిత ఇది (ఇక్కడున్న బొమ్మ తర్వాత వేసింది). ఈ కవిత పెద్దాయనకే అంకితం. ఇక్కడ క్లిక్ చేసి ముందు ‘శరశ్చంద్రిక’ సదివినంకనే నా ఈ ‘శశి’ని సదవాలని కోరుకుంటున్న! *  *  *   వచ్చావా చంద్రమా ఇక మాట్లాడుకుందామా! అనుకోలేదపుడే గడుస్తుందని ఒక యుగం  ఎపుడూ అనుకోలేదు మళ్ళీ నిన్నిలా కలుస్తానని, మరలా మదిలోని మాటలిలా తలుస్తానని.  

తెలంగాణవాదం ఇంట్ల నుండి శురుగావలె !

* నేనేంది, తెలంగాణ ఏంది, దాని వాదం ఏంది. దీని గురించి చాన రాసేదున్నది, ఈ వ్యాసం తర్వాత వచ్చేవాటిల్నిండ అవే ఉంటయి అప్పటి దాక జర ఆగాలె. తెలంగాణ వందల ఏల్ల నుంచి ఎన్నో రకాల భాషలతోటి ప్రభావితం అయింది. ముఖ్యంగ చివరి నాలుగొందల ఏల్ల నుంచి, పైకి పోతె మరాఠి, అటు పక్కకి పోతె ఇంగ్లిషు, ఇటు పక్కకు పోతె కన్నడ, హైద్రాబాదుకు  పోతె ఉర్దు. తెలంగాణ భాషను ‘సంకర భాష’ ‘ప్రామాణిక భాష [...]

  • Get your ‘Telangana Now’ badge



    Add the 'Telangana Now' badge to you FACEBOOK / TWITTER profile picture & let's demand 'Telangana Now' & not tomorrow !

  • Friend Connect

  • Archives

  • Recent Posts

  • Recent Comments