గమ్యం చేరినమా ?
అయితే చాల కాలం తరువాత మనసుల కొంత ఆలోచన రేపే ‘తెలుగు సినిమా’ “గమ్యం” చూసిన. ఒక కథ రాసేటప్పుడు ఆ కథల ఖచ్చితంగ ఆ కథకుని ఆలోచనలు ప్రతిబింబిస్తయి, “గమ్యం” తోటి క్రిష్ ఆలోచనలుగూడ తెలుస్తయి. ‘Gamyam’ Overall not a bad movie from a debutant director Krish!
