JayaPrakash Telangana

చెవుటోని చెవ్వుల శంకం ఊదినట్టుకాదు, సమైక్యాంధ్రోని చెవ్వులు పలిగిపోయెటట్టు పాడుంరి తెలంగానాన్ని !

స్వాతంత్రం అంటే?

‘Can we look beyond the FREEDOM that is being marketed to us?’ is the million Dollar question? (ఎందుకంటె రూపాయిల భాష ఎవరు మాట్లాడుతలేరు కాబట్టి). ఇప్పుడు ఉన్న తరం మార్కెట్ శక్తులకు ఎంత ప్రభావితం అయితుందో వేరేగ చెప్పనవసరం లేదు. ఇప్పటి ‘అరవై సంవత్సరాల స్వాతంత్ర సంబరాల’య్యే సందర్భంల, ఈ హైటెక్ తరం ‘స్వాతంత్రాన్ని’ ఎట్ల అర్థం చేసుకుంటుంది? కనుచూపుమేర దాటి, కనిపియ్యని, ఎవరు గీసిన్రో గూడ తెలవని హద్దుల అవతల జీవులు అనుభవించే స్వతంత్రాన్ని పట్టిచ్చుకునే స్థితిల ఉన్నడా?

  • Get your ‘Telangana Now’ badge



    Add the 'Telangana Now' badge to you FACEBOOK / TWITTER profile picture & let's demand 'Telangana Now' & not tomorrow !

  • Friend Connect

  • Archives

  • Recent Posts

  • Recent Comments