JayaPrakash Telangana

చెవుటోని చెవ్వుల శంకం ఊదినట్టుకాదు, సమైక్యాంధ్రోని చెవ్వులు పలిగిపోయెటట్టు పాడుంరి తెలంగానాన్ని !

మీ తెలుగు తల్లికి…

మీ తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు   || కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వుతో సిరుల తరలించె మీ తల్లి ||

ఏందిర లొల్లేందిర వారీ !

ఏందిర పేరేందిర వాంది ? ఆ… లగడపాటంట ? ఏదిర జాడేదిర వాంది ? జండ కప్పుకొని పన్నడంట ! ఓరి లగడపాటి, నీ తోక కత్తిరిచ్చె యాల్లొచ్చేర వారీ || ఓరోరి జగడపాటి నిన్ను ఉరికిచ్చే యాల్లొచ్చేర వారీ ||

బండెనుక బండి గట్టీ (2009)

బండెనుక బండి గట్టీ పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడుకో ఓ ఆంద్ర సర్కరోడా ! అంగ్రేజుల మించినవురో, ఓ వలుస సరుకరోడా ! ||బండెనుక … || 610 జీ.వో అంటే నియామకాలు అంటే, మా నడుమ పుల్లలుబెట్టీ నువు సంకలు గుద్దినవురో ఓ ఆంద్ర సర్కరోడా ! ||బండెనుక … ||

  • Get your ‘Telangana Now’ badge



    Add the 'Telangana Now' badge to you FACEBOOK / TWITTER profile picture & let's demand 'Telangana Now' & not tomorrow !

  • Friend Connect

  • Archives

  • Recent Posts

  • Recent Comments