మా తాత తెచ్చే ఉసిరికాయలు ఎక్కడ ?
- జయప్రకాశ్ తెలంగాణ లేబర్ కాలనీ అమమ్మ వాల్ల ఇంట్ల నుంచి ఖాలీ చేసి పిన్నవారి వీధిల ఉండబట్టి ఒక ఆరు నెల్లు అయిందేమో ! ఆదివారం వచ్చిందంటె సాలు రికాము లేకుంట అడిగేది మమ్మిని “లేబర్ కాలనీ అమమ్మ వాల్ల ఇంటికి పోతనే” అని. సొంత అమమ్మ కాక పోయినా, అమమ్మకు పెద్దమ్మ బిడ్డ, లేబర్ కాలనీల ఉంటది కాబట్టి ఆ పేరు తోటి ప్రేమగ పిలిసుకునేది. మరి లేబర్ కాలనీకి ఆ పేరెందుకొచ్చింది?
జన గణ మన తెలంగాణ జయహో…
జన గణ మన అధినాయక జయహో… హల్ చల్ హో ! మరి మన తెలంగాణ ఇంకెప్పుడొచ్చెనో ????? ఎక్కడి గణతంత్రం, ఏం స్వాతంత్ర్రం … మనం తెలంగాణల ఉన్నం అని మరిచింరా తెలంగాణ బిడ్డలారా? ‘రక్త చరిత్ర’లు, ‘రక్తి చిత్రాల’కు విచ్చలవిడిగ ‘U’certificate ఇయ్యగల censor బోర్డు, ప్రజల ఆత్మఘోషకు చిత్ర రూపమైన ‘జై బోలో తెలంగాణ’కు అడ్డం పడుడెనా మనకున్న గణతంత్రం, మా బిడ్డలను ఉక్కు బూట్ల కింద తొక్కి పెట్టుడేనా స్వతంత్రం… ఈ [...]
మీ తెలుగు తల్లికి…
మీ తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు || కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వుతో సిరుల తరలించె మీ తల్లి ||
I’m Explaining a Few Things, that is Telangana
And one morning all that was burning, one morning the bonfires leapt out of the earth devouring human beings and from then on fire,
ఏందిర లొల్లేందిర వారీ !
ఏందిర పేరేందిర వాంది ? ఆ… లగడపాటంట ? ఏదిర జాడేదిర వాంది ? జండ కప్పుకొని పన్నడంట ! ఓరి లగడపాటి, నీ తోక కత్తిరిచ్చె యాల్లొచ్చేర వారీ || ఓరోరి జగడపాటి నిన్ను ఉరికిచ్చే యాల్లొచ్చేర వారీ ||
బండెనుక బండి గట్టీ (2009)
బండెనుక బండి గట్టీ పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడుకో ఓ ఆంద్ర సర్కరోడా ! అంగ్రేజుల మించినవురో, ఓ వలుస సరుకరోడా ! ||బండెనుక … || 610 జీ.వో అంటే నియామకాలు అంటే, మా నడుమ పుల్లలుబెట్టీ నువు సంకలు గుద్దినవురో ఓ ఆంద్ర సర్కరోడా ! ||బండెనుక … ||
Seeds of Suicide – India’s desperate farmers
[googlevideo=http://video.google.com/googleplayer.swf?docId=2379349310262859088&hl=en] Read Complete story »
సవారీ
ఉత్తరం ఇచ్చిన ఆ వ్యక్తిని ఆపాదమస్తకం ఓసారి పరీక్షగా చూశాడు. చెమటతో తడిసి ముద్ద అయిపొయాడు ఆ వ్యక్తి. “నమస్తే…! అని కూడ అనకపాయె ఏందీ? ఆ…” అనికున్నాడు ప్రతాపరావు దొర. “పేరేమిటి?” దొరగారి ప్రశ్న. “నారాయణ” ఆ వ్యక్తి జవాబు. కళ్ళజోడు సవరించికుని ఉత్తరం విప్పాడు ప్రతాపరావు. బావమరిది రాసినట్టు సంతోషం వేసింది. గబ గబ చదవడం మొదలెట్టడు. మొత్తం చదవండి »
తెలంగాణా వాళ్ళకు తెలుగు రాదా?
- ఎస్. సదాశివ 1971వ సంవత్సరం, వేసవి సెలవుల్లో ఐదుగురం మిత్రులం పత్తాలాడుతున్నాము. మా హెడ్‌మాస్టర్ గారు కూడా మాలోనే వున్నారు. అటెండర్ స్కూల్ పోస్టు పట్టుకవచ్చి హెడ్‌మాస్టర్ గారికిచ్చాడు, D.P.I ఆఫీసు నుంచి నాపేర ఒక కవరు వచ్చింది. D.P.I అంటె Director of Public Instruction. అప్పటికి School Education, Higher Education వేరుపడలేదు. నా పేర కవర్ రావటం అందరికీ వింతే. ఎవరో కవర్ విప్పి లెటర్ చదివి వినిపించారు. Nationalized Text [...]
Poverty & Schooling – Hard Choice between lunch plate or slate in Telangana
Part – 1 : They don’t come to school, but are marked present Hundreds of students in Andhra Pradesh, who got admissions to various schools during enrollment drives, are routinely being marked present on school registers Read Complete Article >> Part – 2 : Mid-day meal is raw deal A worrying trend in Andhra schools [...]
keep looking »