జన గణ మన తెలంగాణ జయహో…
జన గణ మన అధినాయక జయహో… హల్ చల్ హో ! మరి మన తెలంగాణ ఇంకెప్పుడొచ్చెనో ????? ఎక్కడి గణతంత్రం, ఏం స్వాతంత్ర్రం … మనం తెలంగాణల ఉన్నం అని మరిచింరా తెలంగాణ బిడ్డలారా? ‘రక్త చరిత్ర’లు, ‘రక్తి చిత్రాల’కు విచ్చలవిడిగ ‘U’certificate ఇయ్యగల censor బోర్డు, ప్రజల ఆత్మఘోషకు చిత్ర రూపమైన ‘జై బోలో తెలంగాణ’కు అడ్డం పడుడెనా మనకున్న గణతంత్రం, మా బిడ్డలను ఉక్కు బూట్ల కింద తొక్కి పెట్టుడేనా స్వతంత్రం… ఈ [...]
ఏందిర లొల్లేందిర వారీ !
ఏందిర పేరేందిర వాంది ? ఆ… లగడపాటంట ? ఏదిర జాడేదిర వాంది ? జండ కప్పుకొని పన్నడంట ! ఓరి లగడపాటి, నీ తోక కత్తిరిచ్చె యాల్లొచ్చేర వారీ || ఓరోరి జగడపాటి నిన్ను ఉరికిచ్చే యాల్లొచ్చేర వారీ ||
