బండెనుక బండి గట్టీ (2009)
బండెనుక బండి గట్టీ పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవు కొడుకో ఓ ఆంద్ర సర్కరోడా ! అంగ్రేజుల మించినవురో, ఓ వలుస సరుకరోడా ! ||బండెనుక … || 610 జీ.వో అంటే నియామకాలు అంటే, మా నడుమ పుల్లలుబెట్టీ నువు సంకలు గుద్దినవురో ఓ ఆంద్ర సర్కరోడా ! ||బండెనుక … ||
