పరీక్షలు బహిష్కరించిన ఎస్‌యూ విద్యార్ధులు

కరీంనగర్, మార్చి 10 (ఆన్‌లైన్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సాయికుమార్‌కు ఆశ్రు నివాళులర్పించి శాతవాహన విశ్వవిద్యాలయంలో జరుగతున్న ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించారు. (more…)

Published in: on March 12, 2010 at 8:49 am Comments (0)
Tags: , , , , ,