Jan
31
గాయపరిచే చిత్రం కాదు
January 31, 2011 | Leave a Comment
”మానవ సంబంధాలు మెరుగుపడాలంటే.. విలువలుగల మనుషులతోపాటు, నాణ్యతగల అభిప్రాయాలు అవసరం. మనుషుల మధ్య సంబంధాలు ఎప్పటికీ తెగిపోకూడదు. ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా అందరం కలసిమెలసి ముందుకెళదామన్నదే మా చిత్రం” అంటున్నారు ఎన్.శంకర్. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘జై బోలో తెలంగాణ’. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా శంకర్ ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ వివరాలివీ…
Jan
30
జైబోలో సంకల్పం
January 30, 2011 | Leave a Comment
” కథ రాస్తున్నప్పుడు ఎన్ని వందల సార్లు ఏడ్చానో నాకే తెలుసు. సన్నివేశాలు తలచుకున్నప్పుడు కన్నీళ్లు ఆగేవికావు. సినిమా నిర్మాణానికి ఎన్నో కష్టాలు. ఇంకెన్నో ఆర్థిక ఇబ్బందులు. నా మొత్తం కెరీర్‌ను పణం పెట్టి తీసిన సినిమా ఇది. ఎలా చూసినా ఈ సినిమా నా జీవితం.” తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా తీయాలన్నది నా చిరకాల కోరిక. అది నా మనస్సులో అలాగే వుండిపోయింది. పది సంవత్సరాల క్రితం దానిని సెట్స్‌మీదికి తీసుకురావాలని బలంగా అనుకున్నాను.
Oct
20
తెలంగాణ సిద్ధికి విశాల ఉద్యమ వేదిక తప్పనిసరి
October 20, 2010 | 1 Comment
కాలం చెల్లని నమూనా ‘కాంగ్రెస్’ – పరవస్తు లోకేశ్వర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం షష్టిపూర్తి చేసుకున్నది. మూడు తరాల పోరాటం. మూడు దశలుగా కొనసాగుతున్న పోరాటం. దీని మూలాలు 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీస్ యాక్షన్‌లో ఉన్నాయి. మిలటరీతోపాటు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన మద్రాసు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల స్వార్థ పూరిత ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమ బీజాలు మొలకెత్తి 1952 సెప్టెంబర్ నాటికి ‘గైర్ ముల్కీ గోబ్యాక్’
Sep
29
తెలంగాణ భవిష్యత్ చిత్రపటం
September 29, 2010 | Leave a Comment
- పరవస్తు లోకేశ్వర్ ఉద్యమ నాయకత్వ మూల స్వభావమే ఉద్యమ స్వభావంగా నిర్ణయించబడి దానికి అనుగుణంగానే ఉద్యమ స్వరూపం కూడా రూపొందుతుంది. ఉద్యమ నాయకత్వ మూలస్వభావానికి ఆధారం వారి సామాజిక, ఆర్థిక వర్గ ప్రయోజనాలు.
Feb
22
యాదయ్యతో పాటు తెలంగాణ సమస్యను బొందపెట్టిన వైనం
February 22, 2010 | 5 Comments
- దుర్గం రవీందర్ సిరిపురం యాదగిరి (యాదయ్య) ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఫిబ్రవరి 20న ఉదయం పెయికి అగ్గి అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసుకొంటున్నానని సూసైడ్ నోట్‌లో విస్పష్టంగా పేర్కొన్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పొద్దు పోయాకా యాదయ్య చనిపోయారు.
Jan
29
Telangana Agitation Coverage
January 29, 2010 | 1 Comment
Telugu Television media is deliberately not covering the ongoing Telangana agitation properly. And the print media is not publishing much of the district news in the main edition. The result is many people in Hyderabad and also living in other places of the world are unaware of the depth and extent of this people’s movement.
Jan
25
Telangana JAC Dharna Photos
January 25, 2010 | 1 Comment
Click here for Telangana JAC Dharna Photos on picasa Courtesy: Dileep Konatham
Jan
22
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ‘వేర్పాటువాదం’ కాదా?
January 22, 2010 | 2 Comments
- రాకేశ్ మారుపాక ఇయ్యాల ‘సమైక్యాంధ్ర’ సోదరులు, తెలంగాణ వేరు పడితె ‘ఆంధ్ర ప్రదేశ్’ పటాన్ని ఊహించుకునుడే బాధాకరమైతదని ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నరు, మరి 1950, 51 ల జరిగింది ఏంది?
Jan
11
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: తెలంగాణ ఏర్పడి తీరుతుంది: సినారె
January 11, 2010 | Leave a Comment
వేములవాడ, జనవరి 10(ఆన్‌లైన్): చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఈనాటిది కాదని, దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష, ప్రజలందరి ఏకగ్రీవ కోరిక అని చెప్పారు.
Jan
8
Telangana Womens JAC clippings
January 8, 2010 | Leave a Comment
Jan
8
Telangana on Google Maps
January 8, 2010 | Leave a Comment
Telangana on Google Maps Google updates Telangana on its Maps, click here to visit Google maps Telangana State Announced by P.Chidambaram on 9th Decmember Telangana State with 10 districts is in Southern Part of India with Hyderabad as Capital City of Telangana. Major Irrigation Dams are Srisailam , Nagarjuna Sagar that are located in Telangana. [...]
Jan
8
తెలుగు తల్లి: స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మ
January 8, 2010 | Leave a Comment
తెలుగుతల్లి. చల్లని తల్లి. పలు కూడల్లలో ప్రశాంతంగా నిలబడి ప్రజలందరినీ సమానంగా ఆధరించే తల్లి. ఈ తల్లి ఇప్పుడు లొల్లికి నిలయంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కొందరు స్వార్ద రాజకీయ నాయకుల చేతిలో అవసరానికి పనికొచ్చే కీలుబొమ్మగా మారింది. ఒకప్పుడు ఆంధ్రా నేతలు తెలంగాణాను ఆక్రమించుకోవడానికి చూపించిన, ఈరోజు దోపిడీదార్లు వదలకుండా తెలంగాణాను అంటిపెట్టుకోవాడానికి చూపిస్తున్న ఒకే ఒక్క కారణం, “మనమంతా తెలుగు వాళ్లం, తెలుగుతల్లి బిడ్డలం”.
Dec
31
Telangana Gosa 4: Kishore
December 31, 2009 | 2 Comments
“He said, he just wants use the fire to warm-up, I agreed. Now, he says, since he was using the fire, the rice cooked because of him and he wants it all”. (The pot of rice is Hyderabad; The woman represents Telangana people; and the greedy fellow represent the migrants from other regions)
Dec
31
ఉద్యమాల ద్వారా పదవులు వచ్చాయి తెలంగాణకు ఏమి ఒరిగింది ?
December 31, 2009 | Leave a Comment
ఆరు సూత్రాల పథకంపై 1974 ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలో జె. ఈశ్వరీబాయి ప్రసంగం సభ ముందున్న కార్యక్రమం మనముందు ఎవరు పెట్టారో తెలియదు. ముఖ్యమంత్రిగారు పెట్టారో, మరొకరు పెట్టారో తెలియదుగాని పేరు లేకుండా ఇక్కడకు వచ్చింది.
Dec
29
వినూత్న నిరసన
December 29, 2009 | Leave a Comment
(ఆన్‌లైన్ న్యూస్‌నెట్‌వర్క్) ఉద్యమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, లాయర్లు, ప్రజలు మంగళవారం వినూత్న పద్ధతుల్లో నిరసనలకు దిగారు.
Dec
29
అట్లాంటా ప్రవాసుల ‘తెలంగాణ’ డిమాండ్
December 29, 2009 | Leave a Comment
అట్లాంటా, డిసెంబర్ 28 : అట్లాంటాలో తెలంగాణ Atlanta TNRIs ఆధ్వ ర్యంలో పలువురు తెలంగాణ ఎన్నారైలు సమావేశమై ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేసారు. సత్య కమతి ప్రారంభించిన ఈ సమావేశంలో
Dec
29
హైదరాబాద్ సరే, సింగరేణిని ఏంచేస్తారు?
December 29, 2009 | 3 Comments
-పి.లక్ష్మీపరంధాములు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం గత 50 యేండ్ల నుంచి సాగుతున్నది. తెలంగాణ ప్రజాసమితికి ప్రజలు బ్రహ్మ రథంపట్టి అఖండ మెజార్టీతో గెలిపించితే అనేక మంది నాయకులు తమ స్వార్థంతో
Dec
29
ఓయూ ఉద్యమ సారధులు
December 29, 2009 | 1 Comment
తెలంగాణా వచ్చేదాకా నిష్కృమించేది లేదంటున్న ఒయు విద్యార్థులు… హైదరాబాద్, మేజర్‌న్యూస్: వారంతా విద్యార్థులు… ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో అత్యున్నత చదువులను అభ్యసిస్తున్న మేధావులు. తెలంగాణాలో తమ స్థితి
Dec
27
తెలంగాణ కోసం ఖాకీ యూనిఫారం సర్వీసుల జేఏసీ
December 27, 2009 | Leave a Comment
హైదరాబాద్, డిసెంబర్ 27(ఆన్‌లైన్) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా ఖాకీ యూనిఫారం సర్వీసులకు చెందిన వారు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ఖాకీ యూనిఫారం సర్వీసులైన పోలీసు, జైళ్లు, ఫారెస్టు, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు, ఫైర్,తూనికలు కొలతల శాఖకు చెందిన తెలంగాణ ప్రాంత సిబ్బంది
Dec
26
న్యూ జెర్సీ లో వణికించే మంచు చలిలో తెలంగాణ కోసం నినదించిన ఎన్ ఆర్ ఐ లు
December 26, 2009 | 2 Comments
- నారాయణ స్వామి వెంకటయోగి డిసెంబర్ 25 క్రిస్ట్ మస్ రోజు,. ఒక మంచు కురిసిన ఉదయం. ఎముకలు కొరికే చలి పులి క్రూరంగా రక్కుతున్న వేళ! ప్రిన్స్ టన్ న్యూ జెర్సీ లో తెలంగాణ కు చెందిన ఎన్ ఆర్ ఐ లు ఒక సమూహంగా ఏర్పడి తెలంగాణ కోసం ముక్తకంఠంతో నినదించిన అపురూప సందర్భం.