Jan
30
జైబోలో సంకల్పం
January 30, 2011 | Leave a Comment
” కథ రాస్తున్నప్పుడు ఎన్ని వందల సార్లు ఏడ్చానో నాకే తెలుసు. సన్నివేశాలు తలచుకున్నప్పుడు కన్నీళ్లు ఆగేవికావు. సినిమా నిర్మాణానికి ఎన్నో కష్టాలు. ఇంకెన్నో ఆర్థిక ఇబ్బందులు. నా మొత్తం కెరీర్‌ను పణం పెట్టి తీసిన సినిమా ఇది. ఎలా చూసినా ఈ సినిమా నా జీవితం.” తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా తీయాలన్నది నా చిరకాల కోరిక. అది నా మనస్సులో అలాగే వుండిపోయింది. పది సంవత్సరాల క్రితం దానిని సెట్స్‌మీదికి తీసుకురావాలని బలంగా అనుకున్నాను.
Sep
29
తెలంగాణ భవిష్యత్ చిత్రపటం
September 29, 2010 | Leave a Comment
- పరవస్తు లోకేశ్వర్ ఉద్యమ నాయకత్వ మూల స్వభావమే ఉద్యమ స్వభావంగా నిర్ణయించబడి దానికి అనుగుణంగానే ఉద్యమ స్వరూపం కూడా రూపొందుతుంది. ఉద్యమ నాయకత్వ మూలస్వభావానికి ఆధారం వారి సామాజిక, ఆర్థిక వర్గ ప్రయోజనాలు.
Jan
11
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: తెలంగాణ ఏర్పడి తీరుతుంది: సినారె
January 11, 2010 | Leave a Comment
వేములవాడ, జనవరి 10(ఆన్‌లైన్): చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఈనాటిది కాదని, దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష, ప్రజలందరి ఏకగ్రీవ కోరిక అని చెప్పారు.
Dec
29
వినూత్న నిరసన
December 29, 2009 | Leave a Comment
(ఆన్‌లైన్ న్యూస్‌నెట్‌వర్క్) ఉద్యమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, లాయర్లు, ప్రజలు మంగళవారం వినూత్న పద్ధతుల్లో నిరసనలకు దిగారు.
Dec
29
అట్లాంటా ప్రవాసుల ‘తెలంగాణ’ డిమాండ్
December 29, 2009 | Leave a Comment
అట్లాంటా, డిసెంబర్ 28 : అట్లాంటాలో తెలంగాణ Atlanta TNRIs ఆధ్వ ర్యంలో పలువురు తెలంగాణ ఎన్నారైలు సమావేశమై ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేసారు. సత్య కమతి ప్రారంభించిన ఈ సమావేశంలో
Dec
27
తెలంగాణ కోసం ఖాకీ యూనిఫారం సర్వీసుల జేఏసీ
December 27, 2009 | Leave a Comment
హైదరాబాద్, డిసెంబర్ 27(ఆన్‌లైన్) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా ఖాకీ యూనిఫారం సర్వీసులకు చెందిన వారు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. ఖాకీ యూనిఫారం సర్వీసులైన పోలీసు, జైళ్లు, ఫారెస్టు, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు, ఫైర్,తూనికలు కొలతల శాఖకు చెందిన తెలంగాణ ప్రాంత సిబ్బంది
Dec
25
పిల్లలా? తెలం’గన్ను’లా!?
December 25, 2009 | 1 Comment
వరంగల్, డిసెంబర్ 24 (ఆన్ లైన్): వాళ్లకు పట్టుమనీ పన్నెండేళ్లు కూడా నిండలేదు. తెలంగాణ ఉద్యమంలో మేము ‘సై’తం అంటూ రైల్‌రోకోలో తమ ఊరిజనంతో మమేకం అయ్యారు. వారిలో ఉద్యమ స్ఫూర్తేకాదు ఉప్పొంగించే ఉద్యమ భాషాను చూసి ‘ఔరా పిల్లలా వీళ్లు పిడుగులా’ అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
Dec
25
నల్లగొండలో .. గోడలు
December 25, 2009 | Leave a Comment
దామచర్ల, నాగార్జునసాగర్ ప్రాంతాల్లోని గుంటూరు జిల్లా సరిహద్దుల్లో నిరసనకారులు గోడలు నిర్మించారు.
Dec
22
సమ్మిళిత అభివృద్ధితోనే సమైక్యత
December 22, 2009 | Leave a Comment
- ఎమ్.ఎల్. కాంతారావు పెద్ద మనుషుల ఒప్పందానికి కట్టుబడి ఉండకపోవడం, ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు పరచకపోవడం, ప్రాంతీయ అభివృద్ధి కమిటీలను రద్దు చేయడం, సహజ వనరుల నిర్వహణ, వినియోగంలో అంతులేని అవినీతి మొదలైన కారణాలే ప్రస్తుత సంక్షోభానికి దారితీసింది.
Dec
22
‘ప్రదేశ్’ తెలుగు పేరే కాదు
December 22, 2009 | 2 Comments
-వరవరరావు ‘ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రప్రదేశ్ జాతి ప్రస్తావన ఉంది’ ‘ఆంధ్రప్రదేశ్ పేరుతో సహా చరిత్ర మూడు వేల సంవత్సరాల నాటి ది’ అంటూ ‘ఆ చరిత్ర తెలియని కుహనావాదులు, అజ్ఞానులు, అమాయకులు, ‘ఆంధ్రప్రదేశ్’ నిన్న, మొన్నటిదనుకొని జాతి వ్యతిరేక చర్యలకు ఉపక్రమించడం చరిత్రను కించపరచడమే’
Dec
21
ఇవేం దీక్షలు?
December 21, 2009 | Leave a Comment
ప్రత్యేక తెలంగాణా కోసం కేసీఆర్ దీక్ష ముగిసిందో లేదో.. కోస్తాంధ్ర, సీమల్లో సమైక్యాంధ్రను బలపరుస్తూ అక్కడి నేతలంతా పోటాపోటీ దీక్షలకు దిగిపోయారు. ఒకప్పుడు తెల్లపాలకులపై సత్యాగ్రహం ఎక్కుపెట్టి స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొనే ఈ దీక్షలు చేస్తున్నామంటున్నారు నేటి తరం నేతలంతా..! నిజంగా ఆయన ఆశించినంత పవిత్రంగానే దీక్షల్లో కూర్చుంటున్నారా..?
Dec
20
రాష్ట్ర విభజనపై అమెరికా తెలుగు రచయితల అభిప్రాయాలు
December 20, 2009 | Leave a Comment
పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి రొమాంటిక్ రంగు పులమడం అర్థరహితం సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం.
Dec
17
కార్మి’కళ’ ఏది?
December 17, 2009 | Leave a Comment
సింగరేణిలో రోజురోజుకు కార్మికుల సంఖ్య తగ్గుతోంది. యాంత్రీకరణ, ప్రవేటికీకరణ పెరిగిపోయి కార్మికుల సంఖ్యలో పెను మార్పు వస్తోంది. ఒకప్పుడు నిర్వాసితులకు ఉపాధి కల్పించిన సింగరేణిలో ప్రస్తుతం ఉపాధి కరువైంది. లక్షా 17 వేల మంది ఉన్న కార్మికుల సంఖ్య ప్రస్తుతం 69 వేలకు చేరింది. ఉత్పత్తులు రెట్టింపు అయ్యాయి.. కానీ కార్మికుల సంఖ్య మాత్రం గణనీయంగా పడిపోయింది.
Dec
16
ఇదీ తెలుగు జాతి చరిత్ర
December 16, 2009 | 1 Comment
- లగడపాటి రాజగోపాల్ విజ్ఞతతో రాగద్వేషాలకు అతీతంగా చరిత్ర అధ్యయనం చేస్తే కేవలం విదేశీయుల దుష్టపన్నాగాల, చరిత్రాత్మక తప్పిదాల వల్ల మాత్రమే తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అశాస్త్రీయ, అజ్ఞాన, అనైక్యతకు గురైందని తెలుస్తుంది.