- దుర్గం రవీందర్‌ సిరిపురం యాదగిరి (యాదయ్య) ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఫిబ్రవరి 20న ఉదయం పెయికి అగ్గి అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసుకొంటున్నానని సూసైడ్‌ నోట్‌లో విస్పష్టంగా పేర్కొన్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పొద్దు పోయాకా యాదయ్య చనిపోయారు.

This Image on this Telugu news channel is telling. Even as scores are getting injured in the most ruthless police lathi-charge and firing in recent times, in Hyderabad’s OU campus, this channel did it best to take it easy and go along with Telugu movie entertainment complete with belly-dancing. 3 hours and the police were [...]

  Click here for Telangana JAC Dharna Photos on picasa Courtesy: Dileep Konatham

- రాకేశ్ మారుపాక ఇయ్యాల ‘సమైక్యాంధ్ర’ సోదరులు, తెలంగాణ వేరు పడితె ‘ఆంధ్ర ప్రదేశ్’ పటాన్ని ఊహించుకునుడే బాధాకరమైతదని ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నరు, మరి 1950, 51 ల జరిగింది ఏంది?

Nizams Letter to the United Nations (U.N) dated 23rd & 30th September 1948 regarding the issue of Hyderabad State (which include 10 districts of present Telangana). Here is the link to the U.N Arcive login if anyone of you know someone working for the U.N with access to the library / Archive, please contact us so [...]

Telangana on Google Maps Google updates Telangana on its Maps, click here to visit Google maps Telangana State Announced by P.Chidambaram on 9th Decmember Telangana State with 10 districts is in Southern Part of India with Hyderabad as Capital City of Telangana. Major Irrigation Dams are Srisailam , Nagarjuna Sagar that are located in Telangana. [...]

తెలుగుతల్లి. చల్లని తల్లి. పలు కూడల్లలో ప్రశాంతంగా నిలబడి ప్రజలందరినీ సమానంగా ఆధరించే తల్లి. ఈ తల్లి ఇప్పుడు లొల్లికి నిలయంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కొందరు స్వార్ద రాజకీయ నాయకుల చేతిలో అవసరానికి పనికొచ్చే కీలుబొమ్మగా మారింది. ఒకప్పుడు ఆంధ్రా నేతలు తెలంగాణాను ఆక్రమించుకోవడానికి చూపించిన, ఈరోజు దోపిడీదార్లు వదలకుండా తెలంగాణాను అంటిపెట్టుకోవాడానికి చూపిస్తున్న ఒకే ఒక్క కారణం, “మనమంతా తెలుగు వాళ్లం, తెలుగుతల్లి బిడ్డలం”.

The text of the Union Home Minister Shri P. Chidambaram’s Report Card of the Ministry of Home Affairs for December 2009 Telangana The media has broadcast or published millions of words on the Telangana issue which, of course, is the right thing to do on an issue that is topical and of great moment. However, [...]

“He said, he just wants use the fire to warm-up, I agreed. Now, he says, since he was using the fire, the rice cooked because of him and he wants it all”. (The pot of rice is Hyderabad; The woman represents Telangana people; and the greedy fellow represent the migrants from other regions)

- Manoj Mitta Dec 13, 2009: On my visits to Hyderabad, my hometown, I often find myself looking for a CD or DVD of an old, forgotten Telugu movie called Maa Bhoomi. Though I come across a lot of old stuff going back to the ’50s and ’60s, I have never been lucky enough to [...]

- నారాయణ స్వామి వెంకటయోగి డిసెంబర్ 25 క్రిస్ట్ మస్ రోజు,. ఒక మంచు కురిసిన ఉదయం. ఎముకలు కొరికే చలి పులి క్రూరంగా రక్కుతున్న వేళ! ప్రిన్స్ టన్ న్యూ జెర్సీ లో తెలంగాణ కు చెందిన ఎన్ ఆర్ ఐ లు ఒక సమూహంగా ఏర్పడి తెలంగాణ కోసం ముక్తకంఠంతో నినదించిన అపురూప సందర్భం.

పి. నిరూప్‌, సుప్రీంకోర్ట్‌ న్యాయవాది, అనుసృజన : మారుపాక రాకేశ్‌, తెలంగాణ భాష హస్తకళల పరిశోధకులు 1969 సం||లో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమపు సంఘటనలకు సరిపోయేవిధంగానే, ఇప్పుడు కూడా – రాష్ట్రం కోసం జరిగిన, జరుగుతున్న ఉద్యమం మరియు రాష్ట్ర సాధన ప్రక్రియ కూడా అనూహ్యంగా విద్యార్థుల జాయింట్‌ ఆక్షన్‌ కమిటీ చేతుల్లోకీ, ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీల్లోకీ వెళ్ళింది.

Telangana Women JAC members Vimala, Uma, Sulochana, Jalaja, Shobha Bhatt, Ratnamala, Tula Uma and student JAC leaders Mani, Anita gathered in front of NIMS (Nizam Institute of Medical Sciences, Hyderabad) to protest Lagadapati’s attempt to enter into NIMS violating all procedural norms.

నిన్న ఉస్మానియా యూనివర్సిటిలో తెలంగాణ కోసం నిరాహార దీక్షలు చేస్తున్న తెలంగాణా సాధన సమితికి మద్దత్తుగా వివిధ మహిళా సంఘాలు మానవహారంగా నిలబడి తమ సంఘీభావం తెలిపాయి. మహిళలు బతకమ్మ ఆడుతూ,నినాదాలిస్తూ కదం తొక్కారు.