కాలం చెల్లని నమూనా ‘కాంగ్రెస్’ – పరవస్తు లోకేశ్వర్   ప్రత్యేక తెలంగాణ ఉద్యమం షష్టిపూర్తి చేసుకున్నది. మూడు తరాల పోరాటం. మూడు దశలుగా కొనసాగుతున్న పోరాటం. దీని మూలాలు 1948 సెప్టెంబర్‌లో జరిగిన పోలీస్ యాక్షన్‌లో ఉన్నాయి. మిలటరీతోపాటు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన మద్రాసు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల స్వార్థ పూరిత ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమ బీజాలు మొలకెత్తి 1952 సెప్టెంబర్ నాటికి ‘గైర్ ముల్కీ గోబ్యాక్’

చిన్న రాష్ట్రాలలోనే ప్రజలకు చేరువగా పాలన – చెన్నమనేని హనుమంతరావు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియకు నాంది పలకనున్నట్టు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ఈ నెల రెండోవారంలో చేసిన విధాన ప్రకటన, తెలంగాణకు సంబంధించినంతవరకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నిజస్వరూపాన్ని బహిరంగం చేసింది.