Dec
31
ఉద్యమాల ద్వారా పదవులు వచ్చాయి తెలంగాణకు ఏమి ఒరిగింది ?
December 31, 2009 | Leave a Comment
ఆరు సూత్రాల పథకంపై 1974 ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలో జె. ఈశ్వరీబాయి ప్రసంగం సభ ముందున్న కార్యక్రమం మనముందు ఎవరు పెట్టారో తెలియదు. ముఖ్యమంత్రిగారు పెట్టారో, మరొకరు పెట్టారో తెలియదుగాని పేరు లేకుండా ఇక్కడకు వచ్చింది.
Dec
29
ఓయూ ఉద్యమ సారధులు
December 29, 2009 | Leave a Comment
తెలంగాణా వచ్చేదాకా నిష్కృమించేది లేదంటున్న ఒయు విద్యార్థులు… హైదరాబాద్, మేజర్‌న్యూస్: వారంతా విద్యార్థులు… ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో అత్యున్నత చదువులను అభ్యసిస్తున్న మేధావులు. తెలంగాణాలో తమ స్థితి
Dec
22
చిత్రసీమపై యుద్ధభేరి
December 22, 2009 | 1 Comment
హైదరాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణ ప్రాంతంలో ఆస్తులు సంపాదించుకుని, తమ చిత్రాలకు ఎనలేని లాభాలు ఆర్జించుకుంటూ సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తున్న సినీ నిర్మాతలు, నటులపై యుద్ధ భేరి మోగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.