Telangana in News » Suryaa

ఉద్యమాల ద్వారా పదవులు వచ్చాయి తెలంగాణకు ఏమి ఒరిగింది ?
ఆరు సూత్రాల పథకంపై

1974 ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలో

జె. ఈశ్వరీబాయి ప్రసంగం

సభ ముందున్న కార్యక్రమం మనముందు ఎవరు పెట్టారో తెలియదు. ముఖ్యమంత్రిగారు పెట్టారో, మరొకరు పెట్టారో తెలియదుగాని పేరు లేకుండా ఇక్కడకు వచ్చింది. ఇది వరలో అష్ట సూత్ర పథకాలు, పంచ సూత్ర పథకాలు వచ్చాయి. వాటికి పట్టిన గతే ఈ ఆరు సూత్రాల పథకాలకు కూడా పడుతుంది. గవర్నరుగారి ప్రసంగ సందర్భంలో ఈ ఆరు సూత్రాల పథకాన్ని ఇక్కడ నేను తగలబెట్టిన సంగతి అందరికీ తెలిసినదే.ఇక్కడ ఏమని రాశారంటే, ఇక్కడ నాయకులతో అనేక సార్లు చర్చించామని, వారిలో వారు కూడా చర్చించుకున్నారని ఉంది. ఎవరు ఎవరితో చర్చించారో మాకు తెలియదు. ఈ రాజ్యం కాంగ్రెస్‌ వాళ్ళ అబ్బ సొమ్మా అని అడుగుతున్నాను. కాంగ్రెస్‌ పార్లమెంటు మెంబర్లు, శాసన సభ్యులతో మాట్లాడితే సరిపోయిందా అని అడుగుతున్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ వారు ఎప్పుడూ ఆంధ్రతో కలియడానికి సిద్ధంగా లేరు.

రాయలసీమ వారు కూడా కలియడానికి ఇష్టం లేకపోతే శ్రీబాగ్‌ ఒప్పందం అని పెట్టి వారిని కలుపుకున్నారు. ఇక్కడ కూడా ప్రజలకు కలవడానికి ఇష్టం లేకపోయినా వెంకటరెడ్డిగారు కొన్ని షరతులపై కలుస్తామని ఒప్పుకున్నారు. వాటిని మేము కూడా ఒప్పుకుం టాము అన్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. నాయకుల మధ్య జరిగిన ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పం దం అయినది. ఆ విధంగా పదమూడు సంవత్సరాలు నడిచింది. మంత్రి పదవులు కావాలి అనుకున్నవారికి దొరికాయి. శాసన సభ్యులు కాదలచుకున్నవారు అయినారు. వారు ఇక్కడ డబ్బు సంపాదించుకున్నారు. బ్లాక్‌ మార్కెట్టు కోసం పైరవి చేసుకున్నారు. మంత్రులు చాలా సుఖంగా ఉండిపోయినారు. తెలంగాణ వారి బాధలను మరిచిపోయినారు.

పదమూడు సంవత్సరాలైన తర్వాత ఉద్యమం లేవతీసినారంటే, నాయకులు లేవతీయలేదు. విద్యార్థులు లేవతీసినారు. ఉద్యోగులు లేవతీసినారు. క్లాస్‌ 4 ఉద్యోగులు లేవదీసినారు. టీచర్లు లేవతీసినారు.వారంతా లేవతీసిన తర్వాతనే ఇక్కడ లీడర్లు దానిలో పూనుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి కొంతమంది లీడర్లు వచ్చి పవిత్రమైన మూవ్‌మెంట్‌ను స్టాప్‌ చేసి ఆరు సూత్రాలు, 7సూత్రాలు, 8 సూత్రాలు అనుకొని వెళ్లిపోయారు.

కేంద్రం కూడా విఫలం అయినది. చవాన్‌ను పంపించి స్పాట్‌ ఎంక్వయిరీ చేయమన్నారు. 69లో ఒకనాడు ఇందిరాగాంధీ గారు ఏ రాత్రి వచ్చారో వెళ్లిపోయారు. 1972 ఎలక్షన్స్‌ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణా గురించి న్యాయం చేస్తామని ప్రామిస్‌ చేశారు. ఫెయిర్‌ డీల్‌ టు ది తెలంగాణ అని వరంగల్లులో ఇందిరాగాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు చెప్పారు. కానీ ఎలక్షన్‌ కాగానే తెలంగాణను మర్చిపోయారు.ఆంధ్రలో పెద్ద ఉద్యమం లేవదీసినారు. వెంగళరావుగారు ముఖ్యమంత్రి అయితే గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారే, అమాయకులైన బిడ్డల ప్రాణాలు తీయించిన వారే మంత్రులు అయినారు. ప్రత్యేక ఆంధ్ర కావాలన్న వారు ఈనాడు మినిష్టర్లు అయినారు. ఇది వరకు ప్రత్యేక తెలంగాణ కావాలనిన వారు మంత్రులు అయినట్లే, ఆంధ్ర కావాలని అనినవారు మంత్రులు అయినారు.

సెపరేషన్‌ మంచిది. పంజాబ్‌, హర్యానా చిన్న రాష్ట్రాలుగా అయిన తర్వాత చాలా అభివృద్ధి అయినవి.సముద్రం లాంటి పెద్ద స్టేట్‌తో కలిసి ఉండటం వల్ల తెలంగాణ అభివృద్ధి కాదు. తెలంగాణ వెనుకబడి ఉంది.మాకు సెపరేటు స్టేట్‌ కావాలని మేము అంటున్నాం. ఆరు సూత్రాల పథకం మూలంగా తెలంగాణ రీజియనల్‌ కమిటీ ఖతం అయినది. ముల్కీ రూల్సు ఖతం అయినవి. తెలంగాణ వారి గతి ఏమయినది? తెలంగాణ వారు అనాథలు అయినారు. ఎవరికి చెప్పుకోవాలి? ఏమి చెప్పుకోవాలి?

(Courtesy: Suryaa)

ఓయూ ఉద్యమ సారధులు
తెలంగాణా వచ్చేదాకా నిష్కృమించేది లేదంటున్న ఒయు విద్యార్థులు…

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: వారంతా విద్యార్థులు… ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో అత్యున్నత చదువులను అభ్యసిస్తున్న మేధావులు. తెలంగాణాలో తమ స్థితి గతులను, తమ తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఆర్ధిక, సామాజిక ఇబ్బందులను, గడ్డు పరిస్థితులను… వెనుకబాటుతనాన్ని రూపుమాపాలన్న ధ్యేయంతో నడుం బిగించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుతోనే తమ సమస్యలు, ఆర్థిక, సామాజిక, ప్రాంతీయ వివక్ష పోతుందని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక తెలంగాణా పోరుకు ఉపక్రమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు స్వపరిపాలనను అందించాలని పట్టుబట్టారు. తాము కోరుకున్న తెలంగాణా ఏర్పాటు కోసం ఏ ఒక్కరూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ముందుకు వెళుతున్నారు. శాంతియుత పద్ధతుల్లో ఆందోళనల ద్వారా తెలంగాణా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం తమలోని అనైక్యతలను, పోటీ తత్వాన్ని పక్కనబెట్టారు. భిన్న విభిన్న సిద్ధాంతాలతో పలు ఆర్గనైజేషన్లలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్న వారంతా ఒక్కటయ్యారు. తమ మధ్య ఉన్న విభేధాలన్నింటిని అధిగమించి ఒక సంయుక్త కార్యాచరణ సంఘంగా ఏర్పడి ముందుకు కదులుతున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పట్టువదిలే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆమరణ నిరాహార దీక్షలు, రిలే దీక్షలు, ర్యాలీలు, శాంతియుత ప్రదర్శనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ ఆవేదనలను వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) సభ్యులు తమ ఆకాంక్షలను ‘సూర్య’ ప్రతినిధికి వివరించారు. వారు ఉద్యమంలోకి రావడానికి కారణాలు, తెలంగాణాలోని పరిస్థితులు, తమను ప్రభావితం చేసిన అంశాలను వారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థుల జెఎసిలో కీలకపాత్ర పోషిస్తున్న పలువురు విద్యార్థుల వివరాలు, వారి మనోభావాలు వెల్లడిస్తున్నాం…

రంగు బాలలక్ష్మి, ఎంఎ (ఎల్‌ఎల్‌బి)

ఊరు : మర్రిముబ్బాల గ్రామం, చేర్యాల మండలం, వరంగల్‌ జిల్లా

తల్లిదండ్రులు : తల్లి సువర్ణ, తండ్రి అయిలయ్య

సామాజిక నేపథ్యం : బిసి ‘బి’ (గౌడ)

వృత్తి : గీత కార్మికులు

కుటుంబం : నలుగురు చెల్లెల్లు

ఉద్యమం చేపట్టడానికి గల కారణం : వెనుకబాటు తనాన్ని అనుభవించడంతోపాటు, తెలంగాణాలో దుర్భర జీవితాలను ప్రత్యక్షంగా చూశాను.

ఛేదు అనుభవం : పేదరికంతో అనుకున్న చదువు చదువుకోలేకపోవడం

హాబీ : పుస్తకాలు చదవడం

సమాజం… : తెలంగాణా రాష్ట్రం రావడంతో భౌగో ళికంగా ఉన్న మా వనరులను వినియోగించుకుని వెనుకబాటుతనం పోయేలా చేయాలి.

మర్రి అనిల్‌ కుమార్‌, ఎంఎ, (పిహెచ్‌డి)

వయస్సు : 28

ఊరు : మోత్కూర్‌, నల్గొండ జిల్లా

తల్లిదండ్రులు : మర్రి రామస్వామి, మరియమ్మ

వృత్తి : తండ్రి రిటైర్డ్‌ టీచర్‌, తల్లి గృహిణి

సామాజిక వర్గం : ఎస్సీ

కుటుంబ నేపథ్యం : మధ్యతరగతి

ఆర్గనైజేషన్‌, హోదా : తెలంగాణా విద్యార్థి సంఘం (టివిఎస్‌) కన్వీనర్‌

ఆందోళన చేపట్టడానికి కారణాలు : దొరల తెలం గాణా వద్దు, దళిత, బహుజన తెలంగాణా కావాలనే ఉద్దేశంతో

జీర్ణించుకోలేని విషయం : తెలంగాణాకు వ్యతిరేకం గా కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన

ఆకాంక్ష : ఈ సమాజంలో ఆర్ధిక, సామాజిక, రాజకీయ, అసమానతలు రూపు మాపబడి, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచన ప్రకారం బహుజన రాజ్యాధికారం రావాలి.

పిడమర్తి రవి, ఎంఎ, (పిహెచ్‌డి)

వయస్సు : 32

ఊరు : గార్ల గ్రామం, ఖమ్మం జిల్లా

తల్లిదండ్రులు : మైసయ్య, గావమ్మ

వృత్తి : వ్యవసాయం కూలీ

సామాజిక నేపథ్యం : ఎస్సీ (మాదిగ)

కుటుంబ నేపథ్యం : ఇద్దరు సోదరులు

పెరిగిన నేపథ్యం : గ్రామీణ ప్రాంతం

ఆర్గనైజేషన్‌, హోదా : బిఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఆందోళన చేపట్టడానికి కారణాలు : ఆంధ్ర దోపిడి, తెలంగాణ నిరుద్యోగం

మరవలేని సంఘటన : తెలంగాణా కోసం శ్రీకాంత్‌ బలిదానం, తెలంగాణా ఉద్యమంలో భాగంగా 18 రోజుల జైలు జీవితం.

సమాజం…: ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించాలి

సుమన్‌, పిహెచ్‌డి (ఇంగ్లీష్‌ లిటరేచర్‌)

వయస్సు : 27

ఊరు : కరీంనగర్‌ జిల్లా, మెట్‌పల్లి మండలంలోని రేగుంట గ్రామం

తల్లిదండ్రులు : బాల్క సురేష్‌, ముత్తమ్మ

వృత్తి : తండ్రి రాజకీయ నాయకుడు (టిఆర్‌ఎస్‌ మాజీ వార్డు మెంబర్‌) తల్లి గృహిణి

సామాజిక వర్గం : ఎస్సీ (మాల)

కుటుంబం : తమ్ముడు, చెల్లి

ఆర్గనైజేషన్‌, హోదా : టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఆందోళన చేపట్టడానికి కారణాలు : అన్ని రంగా లలో జరుగుతున్న దోపిడి

ఆకాంక్ష : సమాజం గొప్పగా ఉండాలి.

వీరబాబు. దొంతగాని, ఎంఎ, బిఇడి (పిహెచ్‌డి)

వయస్సు : 28

ఊరు : నల్గొండ జిల్లా, నడిగూడెం మండలం, పాలవరం గ్రామం

తల్లిదండ్రులు : దొంతగాని వెంకయ్య, నాగలక్ష్మి

వృత్తి : వ్యవసాయం, గీతకార్మికులు

సామాజిక వర్గం : బిసి ‘బి’ (గౌడ)

కుటుంబం : నలుగురు అక్కా చెల్లెళ్లు

ఆర్గనైజేషన్‌, హోదా: ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

చేదు సంఘటనలు : పలుమార్లు జైలుకు వెళ్లి 107 రోజులు జైలు జీవితం

సహించలేనిది : ఆర్ధిక వెనుకబాటు కారణంగా సమాజంలో యువనాయకత్వానికి అవకాశాలు రాకపోవడం.

ఉద్యమానికి కారణం : 1969లో 369 మంది అమరుల ఆశయాల సాధనకోసం, మేధోవంతమైన నవ తెలంగాణ నిర్మాణం కోసం.

ఆకాంక్ష : అవినీతికర రాజకీయాలని ప్రక్షాళన చేసి యువ మేధోవంతులైన నాయకుల్ని ఎన్నుకునే సంపూర్ణ సమాజం ఆవిర్భవించాలి. విలువలు కలిగిన సమాజం నిర్మించాలి.

లక్ష్యం : సామాజిక స్పృహతో గ్రామీణ వాతా వరణంలో సామాన్య ప్రజల కష్టసుఖాలు చూసిన వాడిగా వారికి సేవ చేయాలి.

దరువు ఎల్లన్న, ఎంఎ, బిఇడి (పిహెచ్‌డి)

వయస్సు : 29

ఊరు : బండ లింగంపల్లి గ్రామం, ఎల్లారెడ్డిపేట్‌ మండలం, కరీంనగర్‌ జిల్లా

తల్లిదండ్రులు : బాడ్డు లింగయ్య, బాడ్డు నర్సవ్వ

వృత్తి : వ్యవసాయం

సామాజిక నేపథ్యం : ఎస్సీ (మాదిగ)

కుటుంబ నేపథ్యం : ఐదుగురు అన్నలు, ఒక అక్క

పెరిగిన నేపథ్యం : గ్రామీణ ప్రాంతం

ప్రవృత్తి : దరువు కళా బృందం వ్యవస్థాపకుడు

ఉద్యమానికి దారితీసిన పరిణామాలు : తెలంగాణా అనేక సమస్యలు ఎదుర్కొనడం, వలసలు, పేద రికం, నిరుద్యోగం అధికంగా ఉండడం. ఆంధ్ర దోపిడి ఉండడం.

చేదు అనుభవాలు : కుల పరమైన సామాజిక వివ క్షతతోపాటు, ప్రాంతీయ వివక్షత

సమాజం..: కులాల సమాజంలో అనేక అణచి వేతలు పోవాలంటే జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారం సంక్రమించాలి.

స్టాలిన్‌, ఎంఎ, (ఎంఫిల్‌)

వయస్సు : 23

ఊరు : నల్గొండ జిల్లా, డిండి మండలం, గ్రామం గోనకోల్‌

తల్లిదండ్రులు : భాస్కర్‌, లింగమ్మ

వృత్తి : కూలీ

సామాజిక వర్గం : ఎస్సీ (మాదిగ)

కుటుంబ నేపథ్యం : నిరుపేద సామాన్య కుటుంబం

కుటుంబ సభ్యులు : ముగ్గురు సోదరులు

ఆర్గనైజేషన్‌, హోదా : ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఒయు ఇన్‌ఛార్జ్‌

ఆందోళన చేపట్టడానికి కారణాలు : ఆంధ్ర దోపిడి, స్వయం పాలన కావాలని

జీర్ణించుకోలేని విషయం : మా నాయకులను కోల్పోవడం.

ఆకాంక్ష : పేద ప్రజల విముక్తే నా ధ్యేయం

కోట రాజేష్‌, పిహెచ్‌డి పొలిటికల్‌ సైన్స్‌

వయస్సు : 27

ఊరు : ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, క్రొత్తకాచవరం గ్రామం

తల్లిదండ్రులు : బసవయ్య, మరియమ్మ

వృత్తి : వ్యవసాయ కూలీలు

సామాజిక వర్గం : ఎస్సీ

కుటుంబం : ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి

ఆర్గనైజేషన్‌ : పిడిఎస్‌యు

స్ఫూర్తి : చేగువేరా స్ఫూర్తి, జార్జిరెడ్డి ఆదర్శంతో ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడ డానికి సిద్ధంగా ఉండాలి.

తెలంగాణా ఉద్యమం నుంచి తెలుసుకున్నది : ఈ 20 రోజుల తెలంగాణా విద్యార్థి ఉద్యమం (టిఎస్‌ జెఎసి) నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ప్రజల కోసం పనిచేసి మరణించిన వారు ప్రజల గుండెల్లో ఉంటారు. ఈ విద్యార్థి ఉద్యమం ఎన్నో ప్రజా శ్రేణులను కదిలించింది. ప్రజలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే తప్పకుండా తెలంగాణా వస్తుందనే విశ్వాసం కలిగింది. ఇంట దగా, బయట దగా మరోసారి దగా పడడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

ఇ.ఉపేందర్‌, ఎంఫిల్‌ (ఇంగ్లీష్‌)

వయస్సు : 27

ఊరు : ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, పమ్మి గ్రామం

తల్లిదండ్రులు : పిచ్చయ్య, చిట్టెమ్మ

వృత్తి : కూలీలు

సామాజిక వర్గం : ఎస్సీ

పెరిగిన నేపథ్యం : సామాజికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులుపడుతూ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వ సతి గృహాల్లో ఉంటూ పెరిగాను, చదువుకున్నాను.

ప్రభావితం చేసింది : ఉస్మానియా 1970 దశకం లో జరిగిన ఉద్యమాలు ప్రగతిశీల భావాలను రాష్ట్ర నలుమూలలకు విస్తరించాయి. నాపై ప్రభావం చూపాయి.

ప్రస్తుత సమాజం : ఇదివర్గ సమాజం వర్గ దోపిడీ జరుగుతుంది. పేదవర్గం అణచివేసే కులాలతో ఏర్ప డింది. దీని నాయకత్వంలో వర్గనిర్మూలన జరగాలి.

ఉద్యమంపై…: ఈ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల నాయకత్వంలో ప్రధానంగా దళిత, గిరిజన బహు జన, మైనారిటీల అగ్రకుల పేదల ఆధ్వర్యంలో జరుగుతోంది.

చరణ్‌ కౌశిక్‌ యాదవ్‌, ఎంకామ్‌, పిహెచ్‌డి

వయస్సు : 26

ఊరు : ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, క్రొత్తకాచవరం గ్రామం

తల్లిదండ్రులు : వీరమల్లు యాదవ్‌, మాణిక్యమ్మ

వృత్తి : వ్యవసాయం

సామాజిక వర్గం : బీసీ

కుటుంబం : ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి

పనిచేస్తున్న ఆర్గనైజేషన్‌ : ఇటీవల వరకు పిఆర్‌పి

గతంలో… : ఎన్‌ఎస్‌యుఐ

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు : రాజ్యాంగ సంక్షోభంతోనే సాధ్యం

గోపాల్‌ రాథోడ్‌, ఎంఏ ఎంఫిల్‌

వయస్సు : 30

తల్లిదండ్రులు : యాలు బాయి, పూల్‌ సింగ్‌

వృత్తి : వ్యవసాయం

సామాజిక వర్గం : ఎస్టీ (లంబాడి)

కుటుంబం : ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి

తెలంగాణా ఉద్యమంపై : విలువలతో కూడిన సమాజంతోపాటు, అణగారిన వర్గాల అభివృద్ధికి తోడ్పడే వ్యవస్థ నిర్మాణం కోసమే మా ఉద్యమం.

(Courtesy: Surya)

చిత్రసీమపై యుద్ధభేరి
హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: తెలంగాణ ప్రాంతంలో ఆస్తులు సంపాదించుకుని, తమ చిత్రాలకు ఎనలేని లాభాలు ఆర్జించుకుంటూ సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా బలపరుస్తున్న సినీ నిర్మాతలు, నటులపై యుద్ధ భేరి మోగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం రహస్య వ్యూహం ఖరారవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఒకటికి రెండు పర్యాయాలు తెలంగాణపై తమ వైఖరి ఏమిటో తేల్చి చెప్పాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీ నటుడు మోహన్‌ బాబు, నటి రోజా, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తది తరులు సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వటాన్ని అటు జెఎసితో పాటు టిఆర్‌ఎస్‌ యువజన, విద్యార్థి విభాగాలు తీవ్రంగా పరిగణిస్తు న్నాయి.

ఇప్పటిదాకా చిరంజీవి కుమారుడు, మేనల్లుడు నటించిన మగధీర, ఆర్య2 చిత్రాలను నైజాం (తెలంగాణ) ప్రాంతంలో ఆడకుండా చేయగలిగారు. అయితే మోహన్‌ బాబు కుమారుడు నటించిన సలీం చిత్రం విషయంలో మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను పుండుమీద కారం చల్లినట్టు చేశాయి. తెలంగాణలో తన చిత్రం ఆడకపోయినా ఫరవాలేదని, సీడెడ్‌, ఆంధ్ర ప్రాంతాలలో నడుపుకుంటానని, తెలంగాణ నుంచి బాక్సులు పంపించి వేయాలని కోరుతున్నానని మోహన్‌ బాబు చేసిన ప్రకటన తెలంగాణ వాదులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అలాగే దమ్ముంటే తాను ఉన్నప్పుడు హైదరాబాద్‌లో తన నివాసంపై దాడి చేయాలని చేసిన సవాల్‌ వారి ఆవేశాన్ని మరింత రగిలించింది.

<object width="425" height="350"><param name="movie" value="VTcjYhci7u8"></param><param name="wmode" value="transparent" ></param><embed src="http://www.youtube.com/v/VTcjYhci7u8" type="application/x-shockwave-flash" wmode="transparent" width="425" height="350"></embed></object>

ఇక ప్రత్యక్ష కార్యాచరణ?

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉంటూ, ఈ ప్రాంతానికి తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న సినీ నటులు, నిర్మాతలపై ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని టిఆర్‌ఎస్‌ యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి కార్యాచరణ ఉంటుందని అధినేత కెసిఆర్‌ ఇటీవలే ఒక ప్రైవేట్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచనప్రాయంగా చెప్పారు. ఆస్తుల విధ్వంసం వంటి తీవ్ర చర్యలకు పాల్పడకపోయినా, తెలంగాణ ప్రాంతంలో సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్న నటీనటుల చిత్రాలు వేటినీ ఆడనివ్వకుండా పూర్తి కట్టడి చేసేందుకు గట్టి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు టిఆర్‌ఎస్‌ యువజన విభాగం నేతలు చెబుతున్నారు. దానితో పని పూర్తి కాకపోతే ఇంకా ఏమి చేయాలో ఆలోచిస్తామని సైతం అంటున్నారు.

ఇలాగే పేట్రేగితే…

అయితే ప్రస్తుతానికి తాము చిత్రాలు ఆడకుండా నిలిపివేయటంతో సంయమనం పాటిస్తున్నామని, అయితే నటులు ఇలాగే పేట్రేగి మాట్లాడితే మరింత తీవ్ర చర్యలకు తాము బాధ్యులం కాబోమని టిఆర్‌ఎస్‌, జెఎసి నేతలు ముందే చెబుతున్నారు.

ఇక్కడి వారమని చెప్పుకోరెందుకు?

నైజాం ఏరియాలో కోట్లకు కోట్ల రూపాయలు కలెక్షన్ల రూపంలో ఆర్జిస్తున్న అక్కినేని నాగార్జున, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ తేజ, అల్లు అర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి వారంతా దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వారని, మరి తాము ఈ ప్రాంతానికి చెందిన వారమే అని, తెలంగాణ పట్ల తమకు గౌరవ ప్రపత్తులు ఉన్నాయని చెప్పుకునేందుకు వారికి ఏమి అడ్డు వస్తున్నదని టిఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమకు తెలుగువారంతా ఒక్కటే అయినప్పుడు తమ పెద్దలు సమైక్యాంధ్రకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుంటే ఎందుకు అడ్డుకోవటం లేదని అడుగుతున్నారు. వారు జై తెలంగాణ జెండా మోయాలని తాము అనటం లేదని, తెలంగాణ ప్రాంతానికి చెందిన వారమే అయినా కళాకారులుగా తమకు అన్ని ప్రాంతాలతో అనుబంధం ఉండటం సహజం అని కూడా వారు చెప్పలేకపోతున్నారంటే తమకు అన్నం పెడుతున్న గడ్డపై వారికి ఏమేర మమకారం ఉందో అర్థం అవుతున్నదని తెలంగాణ వాదులు వ్యాఖ్యానిస్తున్నారు.

అభిమాన సంఘాలకూ వార్నింగ్‌…?

నటీనటులు, నిర్మాతలే కాదు…అభిమాన సంఘాలకు సైతం ఇలాంటి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తెలంగాణ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నటుల అభిమాన సంఘాలను రద్దు చేసుకోవాలని ఇప్పటికే టిఆర్‌ఎస్‌ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నరేందర్‌ ఆచార్య ఇప్పటికే హెచ్చరించారు. కలసి రాకపోయినా కలతలు రేపే నటుల అభిమానులుగా ఉండటం మానుకోవాలని ఆచార్య కోరారు.

(Courtesy: Suryaa)