తెలంగాణ కోసం …. శాంతియుతంగా మునుముందుకు
- నితిన్ హర్కరా
తెలంగాణలో ఆంధ్రా వలస పాలన చీకటి యుగానికి చివరి రోజులు ఆసన్నమైనవి. మూడున్నర కోట్ల తెలంగాణీయుల ఆకాంక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, తెలంగాణా ప్రజలు స్వేచ్చగా ఊపిరి పీల్చుకుని, తమ భవిష్యత్తుని తామే నిర్ణయించుకునే రోజు ఎంతో దూరం లేదు. ఒక కొత్త వసంతం చిగురించబోతోంది. (more…)
1 Comment