Dec 31 2009

siddartha

ఆకలి హోరు – ఆఖరి పోరు-8

Posted at 6:11 am under సాహిత్యం

-సూర్య చంద్రిక

రేపటి సూర్యోదయం కోసం  ఆకలి హోరుతో
నేటి వెన్నెలలో ఉద్యమిస్తోంది,
మబ్బులెన్నొచ్చినా  రోజులెన్నైనా
ఇదే నా ఆఖరి పోరని  సాగుతుందీ … నా తెలంగాణ.

“తెలంగాణ ప్రజానీకంపై జరిగిన తరతరాల పిడనలను ఎదుర్కొంటూ ఉద్యమించి నేటి వరకు నేలకొరిగిన అమరులకు అంకితమిస్తూ” – మీ సూర్య చంద్రిక

No responses yet




Trackback URI | Comments RSS

Leave a Reply