Jan 05 2010

siddartha

నా ఆటా పాట … తెలంగాణ బాట

Posted at 7:07 pm under సాహిత్యం

- సూర్య చంద్రిక

గద్దొచ్చె కోడిపిల్ల… ఖియ్యం ఖియ్యం!!     || గద్దొచ్చె ||
నీల్లెత్తుకెల్లే… సీమదొంగను సూడు
బొగ్గెత్తు కెల్లే… ఆంద్రోణ్ణి సూడు
గద్దొచ్చె కోడిపిల్ల… ఖియ్యం ఖియ్యం!!     || గద్దొచ్చె ||

పులొచ్చె మేక… పారిపో పారిపో!!        || పులొచ్చె ||
సమైక్యతంటు… సూస్కొ సంప్తడు
అభివృద్ది అంటు… ఉన్నది ఊడుస్తడు
పులొచ్చె మేక… పారిపో పారిపో!!        || పులొచ్చె ||

పిల్లొచ్చె ఎలుక… దాక్కొ దాక్కొ!!
జీవోలంటు… జాబులు దొబ్బుతడు
వ్యాపారమంటు… భూములు గుంచుతడు
పిల్లొచ్చె ఎలుక… దాక్కొ దాక్కొ!!         || పిల్లొచ్చె ||

గద్దొచ్చె కోడిపిల్ల… ఖియ్యం ఖియ్యం!!     || గద్దొచ్చె ||

One response so far

One Response to “నా ఆటా పాట … తెలంగాణ బాట”

  1.   srininvas reddy kompallyon 20 Jan 2010 at 8:29 am 1

    awsome… chala bagundi surya chandrika… mana chinnappati pata ila ee andrha vallani tharimi kottatadini paniki vasthundi…

Trackback URI | Comments RSS

Leave a Reply