Jan 19 2010
గుంట నక్కలు, గౌడు గేదలు
-హరి కిరణ్
వీధి కుక్కకు గూడా లేని వింత వక్రము,
ఇంగితము లేని నీ మెదడుకే సొంతము
అవి తల్లి వడిలో తల్లడిల్లే తమ్ముళ్ళ ఏడుపులు
నలుగిరిలో పెట్టి బరితెగించి నవ్వే నీలాంటోళ్లు
తడి గుడ్డ తోటి గొంతు కోశే గుంట నక్కలు
One response so far
Birth Is From MOTHER . ADIVICE is From FATHER . KNOWLEGE Is From TEACHER . Enjoy From FRIENDS . BUT, FUTURE Is From TELANGANA…….. JAI TELANGANA