Tag Archive 'తెలంగాణ'

Jan 08 2011

Profile Image of siddartha
siddartha

శ్రీ కృష్ణ రిపోర్ట్ ఎట్లా ఇచ్చిన్రంటే…

దుగ్గల్: కిష్టన్న, మనం అందరి మాటలిన్దమనంగానే మరి గిన్ని లక్షల కోట్ల మంది ఉత్తరాలు పంపిన్రు, ఎం జేద్దమే?
కృష్ణ: దుగ్గి గా, ఏముంది ర భై, లాటరీ తీద్దాం ఒక పది ఉత్తరాలు.
దుగ్గల్: లాటరీ దీయల్నంటే కూడా అన్ని ఎరాలే గదనే? నేనో మాట జెప్తింటావా?
కృష్ణ: సెప్పర భై
దుగ్గల్: ఏముందే? మంకు మంచిగా విందులు, గిందులు ఇచ్చింరు కదా…వాళ్ళు చెప్పిందే గీకుదాం.
కృష్ణ: అంటె మన లగ్గు (లగడపాటి) , వెంకి (ట్.జి. వెంకటేష్) చెప్పినట్ట?
దుగ్గల్: ఆ గంతే! లగ్గు గాడు చెప్పినట్టు ‘సమిక్యంధ్ర’ , వెంకి గాడు చెప్పినట్టు రాయల-తెలంగాణ ఎని గీక్తైపాయే.
కృష్ణ: అరె వారి. మరి తెలంగానోల్లు లొల్లి చేస్తారు గదరా? మానని ఉర్కిచ్క తంతారు. వాళ్ళది ఒకటి గీకు.
దుగ్గల్: అమ్మ! వాళ్ళది గీకుతేమైన ఉంటద?

కృష్ణ: సరే వాళ్ళది గీక్తే గీకుదాం కాని దాని తోటి ఇంకో రెండు గీకుదాం : హైదరాబాద్ మాత్రం తెలంగాణ కు దక్కకుండా ఇంకో రెండు గీకు ర భై.
దుగ్గల్: మస్తు జెప్పినావ్ అన్న! జై శ్రీ కృష్ణ ! జై లగడపాటి! జై వెంకటేష్! జై చంద్రబాబు!

కృష్ణ: అరె మెల్లగను బె! జై తెలంగాణ అనకుంటే మనం హైదరాబాద్ ల గాని తెలంగాణ ల గాని తిర్గాలెం ర.

Jai Telangana! Jai Jai Telangana!

No responses yet

Jan 19 2010

Profile Image of siddartha
siddartha

గుంట నక్కలు, గౌడు గేదలు

-హరి కిరణ్

వీధి కుక్కకు గూడా లేని వింత వక్రము,
ఇంగితము లేని నీ మెదడుకే సొంతము Continue Reading »

One response so far

Jan 19 2010

Profile Image of siddartha
siddartha

బాయిల కప్పవా? బురదల పందివా?

-శశి కిరణ్

నవ్వుకోండి ద్రోహులార
మూతులూషి పడేదాకా
నవ్వుకోండి ద్రోహులార
పొట్ట పగిలి సచ్చేదాక Continue Reading »

One response so far

Jan 14 2010

Profile Image of siddartha
siddartha

సహజీవనం

-శశి కిరణ్

ఎందుకుర ఈ సమైక్యాంధ్ర
అసలెవ్వనికిర ఈ సమైక్యాంధ్ర
కనిపిస్తలేవ మీకు ‘మా తెలంగాణ’ కన్నీళ్లు
ఇనిపిస్తలేవ మీకు ‘జై తెలంగాణ’ నినాదాలు Continue Reading »

No responses yet

Jan 13 2010

Profile Image of siddartha
siddartha

ప్రళయం

- సూర్య చంద్రిక

బలవంతుడి పై బలహీనుడిని పోటీ పెట్టలేము
మెరుపు-తీయని మాటలతో పనిని తప్పించుకోలేము Continue Reading »

No responses yet

Jan 13 2010

Profile Image of siddartha
siddartha

నా తెలుగు పాఠాలు

- శశి కిరణ్

అర్ధం కాని పాఠాలు అనగబట్టి నేర్పిండ్రు
ఫ్రెంచి కన్న కష్టంగుంది కాని, తెలుగే అని చెప్పిండ్రు
ఎప్పుడు ఇనని భాష, ఎవ్వడు మాట్లాడని భాష
తాత్పర్యం తప్పు చెప్తే ఇరగమర్గ దంచిండ్రు  Continue Reading »

No responses yet

Jan 05 2010

Profile Image of siddartha
siddartha

నా ఆటా పాట … తెలంగాణ బాట

- సూర్య చంద్రిక

గద్దొచ్చె కోడిపిల్ల… ఖియ్యం ఖియ్యం!!     || గద్దొచ్చె ||
నీల్లెత్తుకెల్లే… సీమదొంగను సూడు Continue Reading »

One response so far

Dec 31 2009

Profile Image of siddartha
siddartha

ఆకలి హోరు – ఆఖరి పోరు-8

-సూర్య చంద్రిక

రేపటి సూర్యోదయం కోసం  ఆకలి హోరుతో
నేటి వెన్నెలలో ఉద్యమిస్తోంది, Continue Reading »

No responses yet

Dec 30 2009

Profile Image of siddartha
siddartha

ఓరుగల్లు నగారా

-సిధ్ధార్థా పాములపర్తి

గణపతి దేవుడి పట్టపుటేనుగు
మదమెక్కి కదనరంగమున కదంతొక్కింది Continue Reading »

No responses yet

Dec 30 2009

Profile Image of siddartha
siddartha

ఆకలి హోరు – ఆఖరి పోరు-7

– సూర్య చంద్రిక

నీల్లు నీకు కావాలి – మా బొగ్గు నీకు కావాలి
నీ వ్యాపారం సక్కంగా తెలంగాణలో సాగాలీ Continue Reading »

No responses yet

Older Posts »