Tag Archive 'పాట'

Jun 15 2010

Profile Image of siddartha
siddartha

జానపదం

-సిధ్ధార్థా పాములపర్తి

అమవాస చీకట్ల అవ్వ పాడిన జోల
పున్నమి వెలుగుల ఆదివాసిల రేల Continue Reading »

No responses yet

Jan 19 2010

Profile Image of siddartha
siddartha

బాయిల కప్పవా? బురదల పందివా?

-శశి కిరణ్

నవ్వుకోండి ద్రోహులార
మూతులూషి పడేదాకా
నవ్వుకోండి ద్రోహులార
పొట్ట పగిలి సచ్చేదాక Continue Reading »

One response so far

Jan 05 2010

Profile Image of siddartha
siddartha

నా ఆటా పాట … తెలంగాణ బాట

- సూర్య చంద్రిక

గద్దొచ్చె కోడిపిల్ల… ఖియ్యం ఖియ్యం!!     || గద్దొచ్చె ||
నీల్లెత్తుకెల్లే… సీమదొంగను సూడు Continue Reading »

One response so far

Dec 21 2009

Profile Image of siddartha
siddartha

ధర్మ పోరాటం

తెలంగాణా పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన విద్యార్థులు శ్రీకాంత్, భుక్య ప్రవీణ్, పృథ్వీ రాజ్, ఆయువు కోల్పోయిన కానిస్టేబుల్ కిష్టయ్యలకు అంకితంగా ఈ చిన్న కవిత. ఉస్మానియా, కాకతీయ, ఇతర విశ్వవిద్యాలలో, కళాశాలల్లో ఉద్యమబాట పట్టిన విద్యార్థులకు ఈ కవిత్వం అంకితం. 1969 లో కోల్పోయిన విలువైన ప్రాణాలు, ఈ ఉద్యమంలో కోల్పోవద్దు. అహింస తోనే పోరాటం సాగాలే అనే ఉద్దేశ్యంతో రాసిన పంక్తులు ఇవి.

- సిద్ధార్థ పాములపర్తి

Continue Reading »

One response so far

Dec 21 2009

Profile Image of siddartha
siddartha

లొల్లికథల లగడపాటి

- తెలంగాణ సమ్మయ్య
లొల్లికథల లగడపాటి
జిత్తులమారి జగడపాటి
రౌడీ ఎంపి రగడపాటి
Continue Reading »

No responses yet

Dec 18 2009

Profile Image of siddartha
siddartha

దేనికైనా సిద్ధమే

- సిద్ధార్థ పాములపర్తి

ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం మల్లి చూడు
విప్లవ చిరు జల్లుల్లు వీధి వీధిలల్ల జూడు Continue Reading »

One response so far

Dec 08 2009

Profile Image of siddartha
siddartha

మీ తెలుగు తల్లికి మల్లె పూదండ

- పర్కాల సోమనాథ రావు
మీ తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు Continue Reading »

2 responses so far

Dec 08 2009

Profile Image of Telangana Online
Telangana Online

తెలంగాణ ద్రోహీ

- తెలంగాణ సమ్మయ్య

జై ర తెలంగాణ బోలో జై ర తెలంగాణ
అప్నా తెలంగాణ బోలో అప్నా తెలంగాణ Continue Reading »

One response so far